సెక్స్ వర్కర్లను అసంఘటితరంగ కార్మికులుగా గుర్తించనున్నారా

ప్రచురణ

సెక్స్ వర్కర్లను అసంఘటితరంగ కార్మికులుగా గుర్తించాలని మానవ హక్కుల సంఘం సూచించింది.

దీనిపై సెక్స్ వర్కర్లు కూడా అనుకూలంగానే ఉన్నారు.

కానీ కోవిడ్ 19 పేరుతో వ్యభిచార వ్యవస్థను చట్టబద్ధం చేయడం సమంజసం కాదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

కేంద్రం తుది నిర్ణయం తీసుకోవాల్సిన ఈ అంశంపై ఏం జరగబోతోంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)