ప‌ట్ట‌ప‌గ‌లే యువ‌తిని కాల్చి చంపిన దుండ‌గులు

ప్రచురణ

హెచ్చరిక: ఈ వీడియోలోని కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలచివేయవచ్చు.

హరియాణాలోని బల్లభ్‌గడ్‌లో ప‌ట్ట‌ప‌గ‌లే ఓ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి కొందరు ప్రయత్నం చేశారు. తర్వాత ఆమెపై కాల్పులు జరిపి హత్య చేశారు. ఆమె కాలేజీలో పరీక్ష రాసి బయటకు వస్తుండగానే దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)