‘టీడీపీ హయాంలో గీతం యూనివర్శిటీ 40 ఎకరాలు ఆక్రమించింది’ - విశాఖపట్నం ఆర్డీఓ నివేదిక.. పలు అక్రమ నిర్మాణాల కూల్చివేత
గీతం యూనివర్సిటీ అక్రమ కట్టడాలు నిర్మించిందంటూ.. జీవీఎంసీ అధికారులు కొన్నింటిని తొలగించారు. గీతం వర్సిటీ ప్రధాన ద్వారాన్ని, ప్రహరీ గోడ కొంతభాగం, సెక్యూరిటీ రూములను జీవీఎంసీ సిబ్బంది కూల్చివేశారు.
రుషికొండ, ఎండాడ పరిసరాల్లో భూ ఆక్రమణలు జరిగాయని, గీతం యూనివర్శిటీ 40.51 ఏకరాలను కలుపుకుందని అధికారులు చెబుతున్నారు.
గీతం విద్యా సంస్థల భూ ఆక్రమణలపై ప్రభుత్వనికి జిల్లా రెవెన్యూ యంత్రాంగం నివేదిక ఇచ్చింది.
రుషికొండ, ఎండాడ ప్రాంతాల్లో 40.51 ఎకరాల భూములు గీతం విశ్వవిద్యాలయం ఆక్రమణల్లో ఉన్నాయంటూ ఆర్టీవో పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో విశ్వవిద్యాలయం సమీపంలోని భూముల్ని గీతం యాజమాన్యం ఆక్రమించినట్లు అధికారులు నిర్ధరించారు.
ఎండాడలోని సర్వే నం. 15(పీ) 16(పీ),17పీ, 18పీ, 18పీ, 20వీ, రుషికొండలోని 553, 613, 34, 35, 37, 38లోని మొత్తం 40.51 ఎకరాల భూమిని గీతం విద్యా సంస్థలు ఆక్రమించినట్లు రెవెన్యూ యంత్రాంగం నివేదికలో పేర్కొంది.
ఈ ఆక్రమణలపై విశాఖ ఆర్టీవో పెంచల్ కిశోర్ ఇచ్చిన నివేదికతో పాటు సిట్ తమకు అందిన ఫిర్యాదు నంబర్ 2670 ప్రకారం విచారణ జరిపింది.
కాగా, తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను ఎలా కూలగొడతారని గీతం ప్రతినిధులు ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- గ్రే లిస్ట్ లోనే పాకిస్తాన్: ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నిర్ణయం
- న్యాయమూర్తులపై జగన్ ఫిర్యాదు: ‘జడ్జిలకు రాజ్యాంగం మినహాయింపు ఇవ్వలేదు.. వారిని ప్రశ్నించాల్సిందే’ - అభిప్రాయం
- సిబ్బంది బాగోగులు చూడటం భారతదేశంలో ఒక వ్యాపారంగా మారనుందా?
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- వీరప్పన్ కేసుల్లో 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారి కథేమిటి.. గంధపు చెక్కల స్మగ్లర్ నేరాల్లో వారి పాత్రేమిటి
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ప్రపంచంలో అత్యంత అరుదైన కోతుల్ని కాపాడిన ఒక చిన్న ఐడియా
- ఇంగువ.. అనాదిగా భారతీయ వంటల్లో భాగం.. కానీ నేటివరకూ భారతదేశంలో పండలేదు...
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- బెంగళూరులో పది లక్షల బావులు ఎందుకు తవ్వుతున్నారు?
- విశాఖ తెన్నేటి పార్క్ తీరానికి కొట్టుకొచ్చిన నౌకను మళ్లీ సముద్రంలోకి ఎలా పంపిస్తారంటే...
- ‘మాకు #MeToo తెలియదు... ఇల్లు, రోడ్డు, పనిచేసే చోటు ఏదీ మాకు సురక్షితం కాదు’
- ‘సోషల్ మీడియాలో సవాళ్లకు టెంప్ట్ అవుతున్నారా.. జాగ్రత్త కపుల్స్’
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
- కరోనావైరస్: ప్రధాని మోదీ భారత్లో కోవిడ్ పరిస్థితిపై చెప్పిందంతా నిజమేనా? - BBC FactCheck
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)