హైదరాబాద్ వరదలు.. గుబులు పుట్టిస్తున్న సీసీటీవీ దృశ్యాలు

ప్రచురణ

హైదరాబాద్‌లో అర్థరాత్రి వరద బీభత్సం సీసీటీవీల్లో రికార్డయ్యింది.

మూసీ నదిని ఆనుకుని ఉన్న కాలనీలు, చెరువుల పరిసరాల్లో ఉన్న కాలనీలను క్షణాల్లో వరద నీరు ముంచెత్తింది.

కాలనీలు, ఇళ్లను వరద నీరు ముంచెత్తిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)