'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
ప్రచురణ
బంగాళాఖాతంలో అండమాన్, నికోబార్ ప్రాంతంలో 572 దీవులు ఉన్నాయి. భారతదేశ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో 38 దీవుల్లో మాత్రమే జనావాసాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ దీవులన్నీ భారతదేశానికంటే కూడా ఆగ్నేయ ఆసియా దేశాలకు దగ్గరగా ఉంటాయి. ఇక్కడ అందమైన బీచ్లు, అద్భుతమైన సముద్ర జీవజాతులు, ఘనమైన పగడపు దిబ్బలు, ఎలాంటి అవరోధాలు లేకుండా పెరిగిన అడవులు కనిపిస్తాయి. ఆహ్లాదభరితమైన ఈ సుందర దృశ్యాల వెనక వెంటాడే గత చరిత్ర కూడా ఉంది.
ఇవి కూడా చదవండి:
- నర మానవుల్లేని ‘దెయ్యాల’ టౌన్: ఈ పట్టణంలోకి అడుగుపెట్టొద్దు - అధికారుల హెచ్చరిక
- ‘భూమి నాశనమవుతున్న శకంలో మనం జీవిస్తున్నాం’
- అడవిని నేలమట్టం చేస్తున్న బుల్డోజర్ను ప్రతిఘటించిన ఒరాంగుటాన్
- వీకెండ్లో విశ్రాంతి కోసం ఓ పది విషయాలు
- ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?
- అస్సాం: ‘అడవుల్ని ఆక్రమిస్తున్న టీ తోటలు’.. మనుషుల్ని చంపుతున్న ఏనుగులు
- ఒకప్పుడు భయానక ప్రాంతం. ఇప్పుడు పర్యాటక స్థలం!
- చిత్రమాలిక: మానసరోవర్ చూసొద్దాం రండి
- వ్యాయామం చేస్తే కరిగే కొవ్వు ఎటు వెళుతుంది?
- క్రయానిక్స్: చనిపోయాక బతకొచ్చా? మృత్యువును కూడా మోసం చేయొచ్చా?
- తెలంగాణలో సూర్యుడు 'అస్తమించని' గ్రామం!!
- బోడిగుండ్ల పల్లి : ఈ ఊళ్లో ఇప్పుడు నలుగురే మిగిలారు
- ఆంధ్రప్రదేశ్: ఈ గ్రామంలో ప్రతి ఇంటి ముందూ సమాధులే!
- పామాయిల్: మీ వంటనూనె, సౌందర్య సాధనాలు అడవి జంతువుల్ని ఎలా చంపేస్తున్నాయంటే..
- 'నువ్వు ఆడపిల్లవి, ఈ పని ఎలా చేస్తావు?' అన్నారు... కానీ 4వేల దహన సంస్కారాలు నిర్వహించాను
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)