హైదరాబాద్ వరదల తీవ్రతకు అద్దం పట్టే దృశ్యాలివే...
ప్రచురణ
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. మున్నెన్నడూ ఎరుగని రీతిలో ఈ వరదలు నగరంలో ఆస్తి నష్టాన్ని, ప్రాణనష్టాన్ని కలిగించాయి.
నాలాలు, కాల్వలు పొంగి పొర్లడంతో జన జీవితం బాగా దెబ్బతింది. వరదల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే, కొన్ని చోట్ల వాహనాలు దాదాపు పూర్తిగా మట్టిలో కూరుకుపోయాయి. వీటిని బయటకు తీయాలంటే ప్రొక్లెయినర్లు అవసరమవుతాయి.
బీబీసీ ప్రతినిధి బళ్ల సతీశ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.
ఇవి కూడా చదవండి:
- భారతదేశంలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందా?
- ఇడ్లీని అవమానించేలా చరిత్రకారుడి ట్వీట్.. దక్షిణ భారతీయుల ఆగ్రహం
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- తెలంగాణ: ధరణి వెబ్సైట్లో ఆస్తుల వివరాలు అప్డేట్ చేసేటప్పుడు వస్తున్న సమస్యలివీ...
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- బెంగళూరులో పది లక్షల బావులు ఎందుకు తవ్వుతున్నారు?
- మొరటు శృంగారానికి, లైంగిక దాడికి తేడా ఏంటి?
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)