30 కుక్కలు, ఆవు, గుర్రం, ఒంటెను పెంచుతున్న యువతి

ప్రచురణ

ఈమె పేరు స్వాతి. గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌లోని డభోలా గ్రామంలో ఆమె ఓ జంతు సంరక్షణ కేంద్రాన్ని నడుపుతున్నారు. ఇప్పుడు ఈ కేంద్రంలో 30 కుక్కలు, ఓ ఆవు, ఒక ఒంటె, ఓ గుర్రం ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)