లద్దాఖ్‌లో భారత ఆర్మీ ముమ్మర ఏర్పాట్లు.. చైనాకు దీటుగా సన్నాహాలు

ప్రచురణ

హిమాలయ పర్వత శ్రేణుల గుండా భారతీయ సైనిక వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి.

లద్దాఖ్ ప్రాంతంలో మోహరించి ఉన్న సైనికుల కోసం చలికాలానికి కావాల్సిన సరఫరాల్ని ఇవి తీసుకెళ్తున్నాయి. అటువైపు మోహరించి ఉన్న తమ బలమైన ప్రత్యర్థి చైనాకు దీటుగా ఇక్కడ సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)