హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో చిన్నాభిన్నమైన పాత బస్తీ లోతట్టు ప్రాంతాలు
ప్రచురణ
హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలకు చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వీటికి సమీపంలో ఉన్న పల్లచెరువు నిండి కట్ట తెగడంతో చాంద్రాయణ గుట్ట, ఆరాంఘర్ మధ్యన ఉండే బండ్లగూడ దగ్గర రహదారి ధ్వంసమయిందని స్థానికులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- దళితులపై దాడులు: ఎన్ని చట్టాలు ఉన్నా ఈ అఘాయిత్యాలు ఎందుకు ఆగడం లేదు? లోపం చట్టాలదా? వ్యక్తులదా?
- వైఎస్ జగన్: సుప్రీంకోర్టు జడ్జిపై ఆరోపణలతో భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
- పోలవరం ప్రాజెక్టు స్పిల్వేలోకి నీళ్లు.. వైఫల్యమా, ఘనతా?
- ముంపులో 350 గ్రామాలు.. మూడు రాష్ట్రాల మధ్య ఆగిపోయిన రాకపోకలు
- 'గాంధీ'ని అమ్మవారిలా భావించి ఏటా గాంధమ్మ పండుగ జరుపుతున్న శ్రీకాకుళం జిల్లా కేదారిపురం
- మోదీ కేబినెట్లో మంత్రి రాజీనామాకు కారణమైన మూడు బిల్లుల్లో ఏముంది.. వాటి వల్ల రైతులకు లాభమా, నష్టమా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)