టీవీ ఛానెళ్లకు డబ్బులు ఎలా వస్తాయి? ఏ ఛానెల్‌కు ఎక్కువ డబ్బులివ్వాలో నిర్ణయించేదెవరు?

వీడియో క్యాప్షన్, టీవీ ఛానెళ్లకు డబ్బులు ఎలా వస్తాయి? ఏ ఛానెల్‌కు ఎక్కువ డబ్బులివ్వాలో నిర్ణయించేదెవరు?
ప్రచురణ

టీవీ ఛానెళ్లు వార్తలు, వివిధ కార్యక్రమాలు ప్రసారం చేసేది కేవలం వినోదం పంచడానికి మాత్రమే కాదు, ఆదాయం సంపాదించి పెట్టేమార్గాలు కూడా. కార్యక్రమాల మధ్య ప్రకటనలు వేయడం ద్వారా టీవీ ఛానెళ్లకు డబ్బులొస్తాయి. మరి ఏ కార్యక్రమానికి ప్రజాదరణ ఉందో, ఏ ఛానెల్ ఎక్కువ మంది చూస్తున్నారో చెప్పేందుకు ప్రాధికార సంస్థలున్నాయి. అయితే వాటిని కూడా కొన్ని ఛానెళ్లు మ్యానిపులేట్ చేస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)