విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ నౌక
ప్రచురణ
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో సముద్రంలో అలల ఉధృతికి బంగ్లాదేశ్ నౌక విశాఖపట్నంలో తెన్నేటి పార్క్ దగ్గర తీరానికి కొట్టుకొని వచ్చి ఇసుకలో చిక్కుకుంది. కార్గో షిప్‌లో 15మంది సిబ్బంది ఉన్నారు. మెరైన్ పోలీస్, పోర్ట్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర కొరియా: ప్రజలందరి ముందు కిమ్ కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణం ఏంటి? అమెరికాకు ముప్పు తప్పదా?
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)