మహారాష్ట్ర: 'పదిహేనేళ్లకే పెళ్లి చేశారు... ఆర్నెళ్లకే అత్తగారింట్లోంచి వెళ్లగొట్టారు'
ప్రచురణ
పదిహేనేళ్లకే బాల్య వివాహానికి బలైపోయిందా అమ్మాయి. అత్తింటివారు తరిమేయడం, కన్నవాళ్లు పట్టించుకోవడంతో భాషరాని రాష్ట్రంలో నానా ఇబ్బందులూ పడింది.
కానీ, ఇప్పుడు కొత్త భాష నేర్చుకుని, పట్టుదలతో చదివి ఫస్టు క్లాసులో పదో తరగతి పాసయ్యింది. అంతేకాదు, యోగా, కథక్లలో ఇతరులకు శిక్షణ కూడా ఇస్తోంది.
ఇవి కూడా చదవండి:
- భారతదేశంలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందా?
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- పుండ్లలోని చీముతో ప్రమాదకరంగా ఆ వ్యాక్సీన్ ఎక్కించేవారు, అది లక్షల మంది ప్రాణాలు కాపాడింది
- కరోనావైరస్: వ్యాక్సీనా, హెర్డ్ ఇమ్యూనిటీనా... ఏది వస్తే మేలు?
- అర్మేనియా - అజర్బైజాన్ యుద్ధ రంగంలో పరిస్థితి ఏమిటి... బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)