దివ్యవాణి: 'సినీ పరిశ్రమలో నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎదుర్కొన్నాను'
ప్రచురణ
"సినీ పరిశ్రమలో 'క్యాస్టింగ్ కౌచ్' ఇప్పటికీ ఉంది. నేను కూడా ఆ సమస్య ఎదుర్కొన్నాను. మా కుటుంబ సభ్యులు తోడు లేకుండా బయటకు వెళ్లేదాన్ని కాదు. తప్పు రెండు వైపుల నుంచీ ఉంటుంది. ఎవరైనా కారు కావాలని కోరుకోవడం సహజం, కానీ, ఆడీ కారే కావాలనుకునేవారు అడ్డదారులు తొక్కుతారు" అని సినీ నటి దివ్యవాణి అంటున్నారు.
బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇంకా ఏం చెప్పారంటే...
ఇవి కూడా చదవండి:
- కొబ్బరి చరిత్ర ఏమిటి? హిందూ ధార్మిక కార్యక్రమాలలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్లా?
- మహిళలు గర్భం దాల్చినప్పుడు రకరకాల ఆహార పదార్ధాలు తినాలని ఎందుకనిపిస్తుంది?
- కరోనావైరస్ను ఎదుర్కొనేందుకు WHO చెప్పిన అయిదు ఆహార చిట్కాలు
- విటమిన్-డి తీసుకుంటే వైరస్ రాకుండా కాపాడుతుందా
- 2 వేల సంవత్సరాలు నిల్వ ఉండే ఆహార పదార్థాలు ఉన్నాయా?
- చనిపోయిన భార్య 'సజీవ' ప్రతిరూపంతో గృహప్రవేశం... జీవిత భాగస్వామిపై ప్రేమను చాటుకున్న తెలుగు పారిశ్రామికవేత్త
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)