కరోనావైరస్ రూపం మార్చుకున్నా కట్టడి చేసే యాంటీబాడీస్ రెడీ అవుతున్నాయి...

వీడియో క్యాప్షన్, కరోనావైరస్ రూపం మార్చుకున్నా కట్టడి చేసే యాంటీబాడీక్ రెడీ అవుతున్నాయి...
ప్రచురణ

వ్యాధికారక వైరస్‌లపై పోరాడే సైనికులే యాంటీబాడీస్. కరోనావైరస్ వంటివాటిపై వ్యాధి నిరోధకశక్తి ప్రయోగించే అస్త్రాలు కూడా ఇవే.

కోవిడ్-19 పేషెంట్లకు చికిత్స అందించడంలో భాగంగా ఇప్పుడు ఈ యాంటీబాడీస్‌ను ల్యాబ్‌లలో తయారు చేస్తున్నారు.

కరోనా వైరస్ తన తీరు మార్చుకున్నా వాటిని అరికట్టేలా మోనోక్లోనల్ యాంటీబాడీస్‌ను పరిశోధకులు తయారు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)