పదమూడేళ్లుగా పక్షులతో అనుబంధం
ప్రచురణ
నగరాలన్నీ భారీ భవనాలతో కాంక్రీట్ జంగిల్స్‌గా మారిపోయాయి.
దీంతో పక్షులు, వాటి కిలకిలరావాలు వినిపించడమే తగ్గిపోయింది. ఎక్కడైనా ఓ పిచ్చుకో, చిలకో కనిపిస్తేనే.. చాలా మంది ఎంతో సంతోషపడిపోతున్నారు.
విశాఖపట్నానికి చెందిన లక్ష్మీనారాయణ రెడ్డి ఇంటికి మాత్రం రోజూ... వందల రామచిలుకలు, పావురాలు వచ్చి సందడి చేస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా లక్ష్మీనారాయణ రెడ్డి తన ఇంటి మేడపై కొన్ని మొక్కలను పెంచుతున్నారు.
ఆ మొక్కల కారణంగానే ఆయనకు రామచిలుకలు, పావురాలతో 13 ఏళ్లుగా విడదీయరాని అనుబంధం ఏర్పడింది.
మొదట్లో ఆ మొక్కల దగ్గరకు వచ్చిన రెండు, మూడు చిలుకలకు కొన్ని బియ్యం గింజలు వేసేవారు లక్ష్మీనారాయణ. కొన్ని రోజులకు చిలుకలు గుంపుగా రావడం మొదలైంది...
ఇవి కూడా చదవండి:
- భారతదేశంలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందా?
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- పుండ్లలోని చీముతో ప్రమాదకరంగా ఆ వ్యాక్సీన్ ఎక్కించేవారు, అది లక్షల మంది ప్రాణాలు కాపాడింది
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- మొరటు శృంగారానికి, లైంగిక దాడికి తేడా ఏంటి?
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
- కరోనావైరస్: వ్యాక్సీనా, హెర్డ్ ఇమ్యూనిటీనా... ఏది వస్తే మేలు?
- అర్మేనియా - అజర్బైజాన్ యుద్ధ రంగంలో పరిస్థితి ఏమిటి... బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)