ప్రెగ్నెన్సీ టెస్ట్‌లా, కరోనా నిర్థరణకు పేపర్ టెస్ట్ కిట్

వీడియో క్యాప్షన్, ప్రెగ్నెన్సీ టెస్ట్‌లా, కరోనా నిర్థరణకు పేపర్ టెస్ట్ కిట్
ప్రచురణ

కరోనా టెస్ట్ చేయించడం అంటేనే చాలా మంది భయపడుతున్నారు. కరోనా లేకపోయినా టెస్ట్ కోసం వెళ్తే సోకుతుందేమో అన్న భయంతో చాలా మంది పరీక్ష చేయించుకోడానికి కూడా వెనుకాడుతున్నారు. కానీ ఇప్పుడు దిల్లీలో ఐజీఐబీ పరిశోధకులు తయారు చేసిన ఈ టెస్ట్ కిట్‌తో అత్యంత సులువుగా మీ అంతట మీరు టెస్ట్ చేసుకుని రిజల్ట్స్ తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)