నాగార్జునసాగర్: 50 ఏళ్లుగా తెలుగునేలను సస్యశ్యామలం చేస్తున్న ప్రాజెక్టు

వీడియో క్యాప్షన్, నాగార్జునసాగర్: 50 ఏళ్లుగా తెలుగునేలను సస్యశ్యామలం చేస్తున్న ప్రాజెక్టు
ప్రచురణ

ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న నాగార్జున సాగర్ దేశంలోనే రెండో అతిపెద్ద జలాశయం.

దీని నిర్మాణం 1969లో పూర్తికాగా, క్రస్ట్ గేట్లతో 1974 నాటికి ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో సిద్ధమైంది.

నందికొండ ప్రాజెక్టుగా మొదలై... నాగార్జున సాగర్‌గా భాసిల్లుతున్న ఈ ప్రాజెక్టు చరిత్ర ఇది.

ఈ ప్రాజెక్టు నిర్మాణం 65 ఏళ్ల కిందట 1955 డిసెంబర్ 10న ప్రారంభమైంది. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై బీబీసీ ప్రత్యేక కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)