సినిమాల్లో చూపించినట్టుగా చైన్ దొంగతనం

వీడియో క్యాప్షన్, సినిమాల్లో చూపించినట్టుగా చైన్ దొంగతనం
ప్రచురణ

కాలం మారే కొద్దీ దొంగలు కూడా తెలివిమీరిపోతున్నారు. తాజాగా దిల్లీలో ఓ దొంగ కావాలనే ఓ వ్యక్తితో గొడవ పెట్టుకుని, ఆపై అతని గొలుసు దొంగిలించి పారిపోయాడు. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాలు చూస్తే, ఇలాంటి దొంగలు కూడా ఉంటారా అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)