పీసీఓడీ అంటే ఏంటి? ప్రెగ్నెన్సీకీ దీనికీ లింకేంటి?

వీడియో క్యాప్షన్, పీసీఓడీ అంటే ఏంటి? ప్రెగ్నెన్సీకీ దీనికీ లింకేంటి?
ప్రచురణ

పెళ్లయిన తర్వాత మహిళల్లో గర్భధారణ జరగకపోవడం అనేది ఈ రోజుల్లో పెద్ద సమస్యగా ఉంది. అసలు గర్భధారణ జరగకపోవడానికి కారణాలేమిటి? మహిళల్లో రుతుక్రమం సక్రమంగా రాకపోవడానికి కారణాలేమిటి? పీసీఓడీ కూడా గర్భధారణ ఆలస్యమవడానికి కారణమవుతుందా? అసలు ఈ పీసీఓడీ అంటే ఏంటి? ఇది మహిళల్లో ఎందుకు వస్తుంది.. దీనిని నివారించడానికి నిపుణులైన వైద్యులు ఏమంటున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)