కరోనావైరస్ లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన వారికి అద్దె లేకుండా అపార్ట్‌మెంట్లు ఇస్తున్న బిల్డర్

వీడియో క్యాప్షన్, కరోనావైరస్ లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన వారికి అపార్ట్‌మెంట్లలో ఆశ్రయం ఇస్తున్న బిల్డర్
ప్రచురణ

కరోనావైరస్ సంక్షోభం కారణంగా గుజరాత్‌లో చాలా మంది ఉపాధి కోల్పోయారు. సూరత్‌లో వజ్రాలు, వస్త్ర పరిశ్రమల్లో పనిచేస్తున్నవారిలో చాలా మంది పూట గడవని పరిస్థితికి చేరుకున్నారు.

ఇలాంటి కొన్ని కుటుంబాలను స్థానిక బిల్డర్ ప్రకాశ్, ఆయన భాగస్వాములు కలిసి ఆదుకుంటున్నారు. లాక్‌డౌన్ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు తాము నిర్మించిన 90 కొత్త ఫ్లాట్లలో ఉచితంగా ఆశ్రయం ఇచ్చేందుకు వాళ్లు ముందుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)