You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఉత్తరప్రదేశ్: 'నా బిడ్డను గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు'
ప్రచురణ
ఉత్తర ప్రదేశ్‌లోని హాథ్‌రస్ అత్యాచార కేసుపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు చల్లారకముందే.. ఇదే రాష్ట్రంలోని బలరాంపూర్‌లో మరో గ్యాంగ్ రేప్ ఘటన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.
తమ కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, చంపేశారంటూ ఆ దళిత యువతి తల్లిదండ్రులు బలరాంపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవి కూడా చదవండి:
- కొళాయి నీళ్లలో మెదడును తినేసే సూక్ష్మజీవులు.. ఆ నీళ్లు వాడొద్దంటూ అధికారుల వార్నింగ్
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- గ్వాదర్: ఒమన్ నుంచి ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఎలా కలిసింది? భారత్ మంచి అవకాశం వదులుకుందా?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ముందుగా ఎవరికి అందుతుంది? పేద దేశాలకు ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తారు?
- కోటీశ్వరుడైన యజమానితో పనిమనిషి పోరాటం.. ఎందుకు? ఎవరు గెలిచారు?
- వాడి పడేసిన 3 లక్షల కండోమ్‌లు రీసైకిల్ చేసి విక్రయించే ప్రయత్నం...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)