రాహుల్ గాంధీ: 'పోలీసులు నన్ను లాఠీతో కొట్టారు, కింద పడేశారు'
హాథ్రస్లో సామూహిక అత్యాచారానికి గురైందని భావిస్తున్న, మరణించిన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ గురువారం దిల్లీ నుంచి కారులో బయలుదేరారు.
మార్గమధ్యంలోనే పోలీసులు వారిని అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు.
ఈక్రమంలో పోలీసులు తనపై లాఠీఛార్జి చేశారని, రోడ్డుపైకి నెట్టేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
‘‘పోలీసులు నన్ను లాఠీతో కొట్టి, కింద పడేశారు. అయినా నాకు సమస్యేమీ లేదు. భారతదేశంలో కేవలం ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు మాత్రమే నడవగలరా? సామాన్యులు నడవలేరా? ఈ దేశంలో కేవలం మోదీ మాత్రమే కాలినడకన వెళ్లగలరా? సామాన్య ప్రజలు వెళ్లకూడదా? తొలుత మా కారును ఆపేశారు. మేం కారు దిగి నడుచుకుంటూ వెళ్తున్నాం. నేను హాథ్రస్ వెళ్తున్నా’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- యోగి ‘ఎన్కౌంటర్’ విధానాలతో న్యాయం జరుగుతుందా.. నేరాలు పెరుగుతున్నాయా?
- ఉత్తర ప్రదేశ్‌లో బూటకపు ఎన్కౌంటర్లు జరిగాయా, లేదా? : ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో బీబీసీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
- ట్రంప్ - బైడెన్ చర్చలో రచ్చ... డిబేట్ నిబంధనలు మారుస్తున్న కమిషన్ - BBC Newsreel
- బాబ్రీ మసీదు విధ్వంసం: సుప్రీంకోర్టులో ‘చట్ట విరుద్దం’ అయిన కేసు సీబీఐ కోర్టులో రివర్స్ ఎలా అయ్యింది?
- రాహుల్ గాంధీ అరెస్ట్: ‘పోలీసులు నన్ను లాఠీతో కొట్టి, కింద పడేశారు’
- ‘ట్విటర్లో పరిచయమైన ఆ తొమ్మిది మందినీ నేనే చంపాను’
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- ఆంధ్రప్రదేశ్‌లో రథాల చుట్టూ రాజకీయాలు... ఇంద్రకీలాద్రి వెండి రథంపై విగ్రహాలు ఏమయ్యాయి?
- అంతర్వేది ఆలయం: అన్యాక్రాంతమైన వందలాది ఎకరాల భూముల సంగతి ఏమిటి?
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
- భారత్-పాక్ 1965 యుద్ధం: జనరల్ అయూబ్ ఖాన్ రహస్య బీజింగ్ పర్యటన, యుద్ధం చేయాలని చైనా సలహా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)