ఐక్యరాజ్య స‌మితిలో భార‌త ప్ర‌తినిధిగా 17 ఏళ్ల అమ్మాయి

ప్రచురణ

ప‌ర్యావ‌రణం గురించి ఐక్యరాజ్య స‌మితిలో భార‌త ప్ర‌తినిధిగా మాట్లాడేందుకు ఎంపికైంది సూరత్‌కు చెందిన ఖుషీ చిందాలియా.

ప్ర‌స్తుత ప‌ర్యావ‌ర‌ణ ప‌రిస్థితుల గురించి ఆమె ఏమంటోందో ఈ వీడియోలో చూడండి.

ఇది బీబీసీ ప్ర‌తినిధి ధర్మేశ్ అమీన్ అందిస్తున్న క‌థ‌నం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)