You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాటలో అశ్లీలత ఉంటే బాలు పాడేవారు కాదు: బీబీసీతో భువనచంద్ర
ప్రచురణ
వినయం, విధేయత, సంస్కారం బాలసుబ్రహ్మణ్యం నుంచి నేర్చుకోవాలని సినీ గేయ రచయిత భువనచంద్ర పేర్కొన్నారు.
ఆయన బీబీసీ తెలుగుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలసుబ్రహ్మణ్యంతో తను అనుబంధం, అనుభవాల గురించి చెప్పారు.
బాలు పాడిన ప్రతి పాట రాబోయే గాయలకు ఒక పాఠమని భువనచంద్ర అభివర్ణించారు.
అశ్లీలత ఉన్నందుకు చాలా పాటలను బాలు వదులుకున్నారని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్లా?
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- ఆంధ్రప్రదేశ్లో రథాల చుట్టూ రాజకీయాలు... ఇంద్రకీలాద్రి వెండి రథంపై విగ్రహాలు ఏమయ్యాయి?
- అంతర్వేది ఆలయం: అన్యాక్రాంతమైన వందలాది ఎకరాల భూముల సంగతి ఏమిటి?
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
- భారత్-పాక్ 1965 యుద్ధం: జనరల్ అయూబ్ ఖాన్ రహస్య బీజింగ్ పర్యటన, యుద్ధం చేయాలని చైనా సలహా
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- మోదీ కేబినెట్లో మంత్రి రాజీనామాకు కారణమైన మూడు బిల్లుల్లో ఏముంది.. రైతులకు లాభమా, నష్టమా?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- అరుణ్ శౌరి: వాజపేయి కేబినెట్లో మంత్రి.. మోదీ ప్రభుత్వం వచ్చాక సీబీఐ కేసులో నిందితుడు ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)