వ్యవసాయ బిల్లులు, లేబర్ బిల్లులతో రైతులకు, కార్మికులకు లాభమా? నష్టమా? - వీక్లీ షో విత్ జీఎస్

వీడియో క్యాప్షన్, వ్యవసాయ బిల్లులు, లేబర్ బిల్లులతో రైతులకు, కార్మికులకు లాభమా? నష్టమా?
ప్రచురణ

మోదీ ప్రభుత్వం మూడు వ్యవసాయ బిల్లులను, మూడు లేబర్ బిల్లులను ఆమోదించింది.

లేబర్ బిల్లుల మీద పెద్ద చర్చ పెద్దగా జరగడం లేదు కానీ వ్యవసాయ బిల్లుల మీద బోలెడంత చర్చ నడుస్తోంది. ఇంతకీ ఈ బిల్లుల వెనుక మతలబులు వాటితో ప్రయోజనాలు, వాటిపై వస్తున్న విమర్శలపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ - వీక్లీషో విత్ జీఎస్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)