You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘నేను బతకలేకపోతే.. ఇదే నా చివరి వీడియో’
ప్రచురణ
ముంబయి శివార్లలోని భివాండిలో కొద్ది రోజుల కిందట ఒక మూడంతస్తుల భవనం కూలిపోయింది. అందులో చాలామంది చిక్కుకుపోయారు.
అలా చిక్కుకుపోయిన వారిలో ఖలీద్ ఖాన్ ఒకరు.
సెల్ఫోన్ సిగ్నల్స్ లేవు. దీంతో తన భార్య కోసం ఆయన ఒక సెల్ఫీ వీడియో రికార్డు చేశారు.
అయితే, పది గంటల తర్వాత ఆయన తలరాత మారింది.
ఇవి కూడా చదవండి:
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
- బంగారం నిక్షేపాలు భూమిలో తరిగిపోతున్నాయా... ఇక చంద్రుడిపై తవ్వాల్సిందేనా?
- భారత్-పాక్ 1965 యుద్ధం: జనరల్ అయూబ్ ఖాన్ రహస్య బీజింగ్ పర్యటన, యుద్ధం చేయాలని చైనా సలహా
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- పెళ్లి కోసం అమ్మాయిలను కిడ్నాప్ చేస్తారక్కడ
- మోదీ కేబినెట్లో మంత్రి రాజీనామాకు కారణమైన మూడు బిల్లుల్లో ఏముంది.. రైతులకు లాభమా, నష్టమా?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- హీరోలకు దీటుగా నటించడం... ప్రభుదేవాతో కలసి స్టెప్పులేయడం ఆయనకే చెల్లింది
- అరుణ్ శౌరి: వాజపేయి కేబినెట్లో మంత్రి.. మోదీ ప్రభుత్వం వచ్చాక సీబీఐ కేసులో నిందితుడు ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)