ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం తన విగ్రహాన్ని ముందే ఎందుకు చేయించారు?

వీడియో క్యాప్షన్, ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం తన విగ్రహాన్ని ముందే ఎందుకు చేయించారు?
ప్రచురణ

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంతో ఇష్టపడి తన విగ్రహాన్ని తయారు చేయించుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన శిల్పి వడయార్ రాజ్ కుమార్ దీన్ని తయారుచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)