'ఎస్పీ బాలు మృతితో సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసింది'
ప్రచురణ
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కేవలం గాయకుడిగా, సంగీత దర్శకుడిగానే కాదు.. అంతకు మించి తమ జీవితాల్లో మరెంతో అంటూ చాలా మంది సినీ ప్రముఖులు బాలుతో తమ జ్ఞాపకాలను పంచుకున్నారు.
ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రహోం మంత్రి అమిత్ షా, రజనీకాంత్, చిరంజీవి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు..ఇలా పలువురు ప్రముఖులు తమ భావోద్వేగాల్ని ట్వీట్ల రూపంలో పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- బాల గంగాధర్ తిలక్: కుల వివక్షను, స్త్రీల అణిచివేతను బలంగా సమర్థించారా?
- ‘ఆలయ ప్రవేశాన్ని సమర్థించిన గాంధీ హరిజన బాంధవుడేనా?’
- చైనా - భారత్ సరిహద్దు సంఘర్షణ: 21వ శతాబ్దపు అతిపెద్ద జగడం ఇదేనా?
- ‘నీకు జీవితంలో తోడు దొరకదని శకుంతల దేవి చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- అయోధ్యలో రామమందిరం కింద టైమ్ కాప్స్యూల్?.. అందులో దాగిన రహస్యమేంటి
- ‘తిలక్ ఇంకొన్నాళ్లు బతికుంటే భారత్-పాకిస్తాన్లు విడిపోయేవి కాదు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)