You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయినవారికి అద్దె తీసుకోకుండా ఇళ్లు
ప్రచురణ
కరోనావైరస్ సంక్షోభం కారణంగా గుజరాత్లో చాలా మంది ఉపాధి కోల్పోయారు.
సూరత్‌లో వజ్రాలు, వస్త్ర పరిశ్రమల్లో పనిచేస్తున్నవారిలో చాలా మంది పూట గడవని పరిస్థితికి చేరుకున్నారు. ఇలాంటి కొన్ని కుటుంబాలను స్థానిక బిల్డర్ ప్రకాశ్, ఆయన భాగస్వాములు కలిసి ఆదుకుంటున్నారు.
లాక్డౌన్ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు తాము నిర్మించిన 90 కొత్త ఫ్లాట్లలో ఉచితంగా ఆశ్రయం ఇచ్చేందుకు వాళ్లు ముందుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
- నగ్నంగా పరుగెడుతున్న మహిళపై 36 రౌండ్లు కాల్పులు జరిపారు...
- చెంచాడు గోధుమ పిండి చాలు మీ శానిటైజర్ మంచిదో కాదో చెప్పడానికి
- చైనాలో మరో ఇన్ఫెక్షన్... 4 వేల మందికి సోకిన బ్రుసెలోసిస్ బ్యాక్టీరియా లక్షణాలేంటి?
- వారంలో ఆరు రోజులు సబ్‌రిజిస్ట్రార్.. ఆదివారం వ్యవసాయ కూలీ
- శ్రీలంక ప్రజలు ఆకలి బారిన పడకుండా పనస కాయలే కాపాడుతున్నాయా...
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- PCOD: ''తనకు పీరియడ్స్ సరిగా రావు.. ఎప్పుడూ లేటే.. పిల్లలు పుట్టే అవకాశం వుందో లేదో చూడండి’’
- మోదీ ప్రభుత్వం చైనా బ్యాంక్ నుంచి కోట్ల డాలర్ల రుణం తీసుకుందా? నిజం ఏంటి? - BBC Fact Check
- 'కరోనావైరస్ నుంచి కోలుకున్నాను... కానీ, కంప్యూటర్ స్క్రీన్ నన్ను దెయ్యంలా వెంటాడుతోంది'
- ప్రపంచంలో తొలి టీకా ప్రచారాన్ని భారత రాణులే చేపట్టారా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)