స్పైడర్ బాయ్ ఎలా గోడలు ఎక్కేస్తున్నాడో చూడండి...
ప్రచురణ
స్పైడర్ మ్యాన్ సినిమా అంటే యశార్థ్‌కు చాలా ఇష్టం. కానీ, అందరిలా సినిమా చూసి సంతోషించడంతో ఆగిపోలేదు. నిజంగానే అలా గోడలు ఎక్కాలని ప్రయత్నించాడు. చాలా సార్లు ప్రయత్నించి చివరకు సక్సెస్ అయ్యాడు.
పైకి ఎక్కుతుంటే భయం వేయదా అని అడిగితే, ''అసలు నేను కిందకే చూడను'' అని బదులిస్తాడు.
ఈ కాన్పూర్ బాలుడు దీనికోసం ఎలా సాధనం చేశాడు? ఇంకా ఏం చేయాలనుకుంటున్నాడు... అతడి మాటల్లోనే వినండి.
ఇవి కూడా చదవండి:
- ఒక్క సంవత్సరంలోనే 600 సార్లు అతిక్రమణలకు పాల్పడిన చైనా..
- ఏడు నెలల గర్భంతో ఉన్న భార్యను తీసుకుని 1200 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణం
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు మొదలయ్యేది ఎప్పుడు?
- 10 కి.మీ దూరంలో భారతీయ మహిళ మృతదేహం.. తీసుకురావాలంటే 2291 కి.మీ. ప్రయాణించాలి
- అక్షరాస్యతలో బిహార్ కంటే వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్.. అసలు కారణాలేంటి?
- హిమాలయాల్లో కార్చిచ్చులను ఆపి కరెంటు సృష్టిస్తున్నారు.. ఇలా..
- ఫిన్సెన్ ఫైల్స్: హెచ్ఎస్బీసీ 'పాంజి' స్కీమ్ కుంభకోణానికి సహకరించిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)