నేల‌పై, నీళ్ల‌పై న‌డిచే బైకు డిజైన్ చేసిన డిప్లొమా విద్యార్థి

ప్రచురణ

తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన డిప్లొమా విద్యార్థి ఓ స‌రికొత్త‌ బైకును డిజైన్ చేశారు.

ఇది నేలపై తిరుగుతుంది, నీళ్ల మీద కూడా నడుస్తుంది.

సాధారణ ఎక్విప్‌మెంట్, సులువైన‌ డిజైన్‌తో దీనిని రూపొందించాన‌ని ఈ విద్యార్థి చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)