బీబీసీ ఇంటర్వ్యూ: టెస్ట్‌లు ఎక్కువ చేసినంత మాత్రాన కరోనా కంట్రోల్ కాదు - పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి
ప్రచురణ
దేశంలో కరోనావైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు.
మరి ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు మార్గం ఉందా? ఉంటే.. ఎప్పటికి ఇది మనల్ని వదిలిపోతుంది? అప్పటి వరకు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు?
ఈ అంశాలపై పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కె. శ్రీనాథ రెడ్డి ‘బీబీసీ’తో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం నియమించిన కోవిడ్-19 టీమ్‌కు టెక్నికల్ డైరెక్టర్‌గా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోవిడ్-19 నియంత్రణకు సలహాదారుగా వ్యవహరిస్తున్న శ్రీనాథ రెడ్డి బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ ఇంటర్వ్యూ చేశారు.
ఇవి కూడా చదవండి:
- అక్షరాస్యతలో బిహార్ కంటే వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్.. అసలు కారణాలేంటి?
- అఫ్గాన్ శాంతి చర్చలు: తాలిబాన్లతో కాల్పుల విరమణకు ప్రభుత్వ ప్రతిపాదన
- ఒక్క సంవత్సరంలోనే 600 సార్లు అతిక్రమణలకు పాల్పడిన చైనా..
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)