అంతర్వేది ఆలయ భూములు ఏమయ్యాయి?

ప్రచురణ

అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం కావడం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.

ఇదే సమయంలో- ఆలయ భూముల అన్యాక్రాంతంపై సమగ్ర దర్యాప్తు జరగాలనే మాట వినిపిస్తోంది.

దేవస్థానానికి విలువైన భూములున్నా, ఏటా స్వామి వారి కళ్యాణానికి చందాలు ఎత్తాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది, స్వామివారి భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా ఆక్వా సాగు చేస్తున్నా పాలనా యంత్రాంగం పట్టనట్టు ఎందుకు వ్యవహరిస్తోంది అనే ప్రశ్నలూ వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)