వైరల్ వీడియో: కరోనా నిబంధనలు పాటించి మరీ నగలు దోచుకెళ్లిన దొంగలు
ప్రచురణ
నగల షాపును దోచుకునే ముందు కూడా దొంగలు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించారు.
నగల షాపు దోపిడీకి వచ్చి, ముందు చేతుల్ని శానిటైజ్ చేసుకుని, ఆ తర్వాత తుపాకులు చూపించి డబ్బు, నగలు దోచుకెళ్లారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో జరిగిన ఈ దోపిడీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.
ఇవి కూడా చదవండి:
- దిల్లీ అల్లర్ల కేసు: అనుబంధ చార్జిషీట్లో సీతారాం ఏచూరి పేరు
- ఫాతిమా షేక్: తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలేతో కలిసి పనిచేసిన ఈమె ఎవరు?
- భారత్-చైనా ఘర్షణలు ప్రధాని మోదీ "స్టార్టప్ ఇండియా" కలలపై ప్రభావాన్ని చూపుతున్నాయా?
- 'రాత్రికి రాత్రే గాడిదలు మాయం'
- ప్రపంచంలో అత్యంత తెలివితక్కువ దొంగలు వీళ్లేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)