సూర్యాపేట: ఒంటరి ఆడపిల్లకు ఆర్థిక సహాయం చేసి, అండగా నిలిచి పెళ్లి చేసిన గ్రామస్థులు

ప్రచురణ

రిపోర్టింగ్, షూట్, ఎడిటింగ్: సంగీతం ప్ర‌భాక‌ర్, బీబీసీ ప్ర‌తినిధి

చిన్న‌ప్పుడే త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన యువ‌తికి తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని గ్రామ‌స్థులు అండ‌గా నిలిచారు.

అన్నీ తామై, చందాలు వేసుకుని ఆమెకు ఘ‌నంగా పెళ్లి చేశారు.

'అంద‌రికీ కుటుంబంలో ముగ్గురు న‌లుగురు ఉంటారు. కానీ, ఈ ఊరంతా నా కుటుంబమే.నాకు ఏదైనా ఆప‌ద వ‌స్తే అంద‌రూ సాయం చేస్తారు' అని ఈ యువ‌తి చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)