ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరిన రఫేల్.. ప్రత్యేకతలివీ...

వీడియో క్యాప్షన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరిన రఫేల్.. ప్రత్యేకతలివీ...
ప్రచురణ

అత్యాధునిక రఫేల్ యుద్ధవిమానాలు గురువారం భారత వైమానికదళంలో లాంఛనంగా చేరాయి.

సాధారణంగా యుద్ధవిమానాలన్నీ అన్ని రకాల పనులూ చేయలేవు.

కానీ రఫేల్ ఎనిమిది రకాల పనులను చేయగలుగుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)