కరోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కి ఉందా?

ప్రచురణ

కరోనా మహమ్మారి భారతదేశంలో శరవేగంగా విస్తరిస్తోంది. ప్రపంచంలో రెండో స్థానానికి చేరుకుంది.

రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య 90 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

కేసుల సంఖ్య కూడా రెండు నెలల్లో ఏడు రెట్లు పెరిగాయి. ముంచుకొస్తున్న ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కి ఉందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)