ప్రమాదకరమైన ఘాట్ రోడ్లలో పదేళ్లుగా బస్సులు నడుపుతున్న మహిళా డ్రైవర్

ప్రచురణ

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రోడ్లు ఉండే ప్రాంతాల్లో హిమాచల్ ప్రదేశ్ కూడా ఒకటి.

అలాంటి ఘాట్ రోడ్లపై ఓ అమ్మాయి దాదాపు పదేళ్లుగా ఆర్టీసీ బస్సులో స్టీరింగ్ తిప్పుతోంది.

ఇంతకీ ఆ డేరింగ్ లేడీ డ్రైవర్ ఎవరో మీరే చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)