ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం: 'కోవిడ్ 19 నెగటివ్ వచ్చింది.. ఇంకా ఐసీయూలోనే ఉన్నారు'
ప్రచురణ
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి తాజాగా చేసిన కరోనావైరస్ పరీక్షల్లో 'నెగటివ్' అని వచ్చిందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు.
అయితే ఆయన ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారని చెప్పారు. సోమవారం సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోలో చరణ్ ఈ వివరాలు తెలిపారు.
బాలు నెలకు పైగా చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ నుంచి బాలు ఇంకా కోలుకోవాల్సి ఉందని చరణ్ తెలిపారు.
ఊపిరితిత్తులు మెరుగుపడుతున్నాయని, అయితే దీనికి కొంత సమయం పడుతోందని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్: ప్రపంచ మహమ్మారి మీద యుద్ధంలో మానవాళి గెలుస్తోందా?
- చలికాలంలో కరోనా మరింత విజృంభిస్తుందా.. ప్రాణనష్టం పెరుగుతుందా
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- సరకులు కొనేటప్పుడు ఆ ప్యాకెట్లను పట్టుకుంటే కరోనావైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకినవారు మీ వీధిలో ఉంటే ఏం చేయాలి... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కోవిడ్-19 నుంచి కోలుకున్నా అనారోగ్యం ఎందుకు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- కరోనా వ్యాప్తిలో పిల్లల పాత్ర ఎంత? తాజా అధ్యయనం ఏం చెప్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)