నెలసరి సమయంలో మహిళలకు సెలవులు అవసరమా? కాదా?

వీడియో క్యాప్షన్, నెలసరి సమయంలో మహిళలకు సెలవులు అవసరమా? కాదా?
ప్రచురణ

మహిళలు అన్నిరంగాల్లోనూ పురుషలతో సమానంగా దూసుకెళ్తున్నారు. అయితే నెలసరి సమయంలో వారికి ప్రత్యేక సెలవులు ఇవ్వాలన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

కొందరు అవి అవసరమే అంటుంటే.. మరికొందరు మాత్రం ఆ సెలవులు తీసుకోవడం తమ బలహీనతల్ని బయటపెట్టుకోవడమే అవుతుందని అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై వర్కింగ్ విమెన్ ఏమంటున్నారో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)