స్విమ్మింగ్‌పూల్‌లో చేపల పెంపకం.. ‘రూ.5 లక్షల పెట్టుబడి, రూ.15 లక్షల ఆదాయం’

వీడియో క్యాప్షన్, స్విమ్మింగ్‌పూల్‌లో చేపల పెంపకం.. ‘రూ.5 లక్షల పెట్టుబడి, రూ.15 లక్షల ఆదాయం’
ప్రచురణ

కరోనాతో మనిషి జీవితమే మారిపోయింది. మనుగడ కోసం కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవాల్సిన పరిస్థితి. కేరళలోని ఒక రిసార్ట్ ఆదాయం కోసం స్విమ్మింగ్ పూల్‌లో చేపలు పెంచుతోంది. దేశీ, విదేశీ అతిథులు జలకాలాడే ఈ స్విమ్మింగ్ పూల్‌లో నేడు చేపలు పెరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)