అంత‌ర్వేది ఆల‌యంలో ర‌థం ద‌గ్ధం: ప్ర‌మాద‌మా? దుండ‌గుల ప‌నా?

వీడియో క్యాప్షన్, అంత‌ర్వేది ఆల‌యంలో ర‌థం ద‌గ్ధం: ప్ర‌మాద‌మా? దుండ‌గుల ప‌నా?
ప్రచురణ

తూర్పుగోదావ‌రి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో స్వామి వారి రథం దగ్ధమైంది.

శ‌నివారం అర్ధ‌రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఎవ‌రైనా దుండ‌గులు చేసిన ప‌నా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)