కరోనావైరస్: రోగితో పాటు ఇంట్లో ఉండేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వీడియో క్యాప్షన్, కరోనావైరస్: రోగితో పాటు ఇంట్లో ఉండేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ప్రచురణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో, ఇతర రాష్ట్రాల్లో చాలా మంది క‌రోనా రోగులు హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నారు.

కొన్నిసార్లు వైద్యుల సూచ‌న‌లను రోగులు, వారి కుటుంబ సభ్యులు సరిగా అర్థం చేసుకోలేక‌పోతున్నారు.

మరి రోగితోపాటు ఇంట్లో ఉండేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చెయ్యొచ్చు, ఏం చెయ్యకూడదు?

మీ వీధిలో ఎవరికైనా కరోనా సోకితే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)