పక్షుల కోసం ఏకంగా పంట పండిస్తున్నారీయన

ప్రచురణ

పక్షి ప్రేమికులు అంటే రోజూ వాటికి గింజలు ఆహారంగా వేయడం కాదు. ఆయన ఏకంగా పక్షుల కోసం పంటలే వేస్తున్నారు.

పక్షులు తినేందుకు వీలుగా వాటికి అన్ని రకాలు పంటలు పండిస్తూ, పక్షులతో మమేకమైపోతున్నారు కోయంబత్తూరుకు చెందిన రైతు ముత్తు మురుగన్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)