సూరత్ వజ్రాల పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిన కోవిడ్
ప్రచురణ
సూరత్‌లో వజ్రాల కార్మికులపై లాక్ డౌన్ ప్రభావం తీవ్రంగా ఉంది. మూడు నెలల పాటు జీతాలు లేకుండా గడిపిన వారు ఇప్పుడు సగం జీతాలకే పనిచేస్తున్నారు.
ఉపాధి కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చామని.. ఈ పని తప్ప తమకు ఇంకేమీ తెలియదని వారిలో చాలామంది చెబుతున్నారు.
దేశంలో వజ్రాల పరిశ్రమలపై ఆధారపడి 45 లక్షల మంది జీవిస్తున్నారు. ఈ రంగంపై కరోనావైరస్ ప్రభావం ఎలా ఉందో చూడండి.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
- చలికాలంలో కరోనా మరింత విజృంభిస్తుందా.. ప్రాణనష్టం పెరుగుతుందా
- కరోనావైరస్: ప్రపంచ మహమ్మారి మీద యుద్ధంలో మానవాళి గెలుస్తోందా?
- మోదీ చెప్పినట్లు దేశంలో రోజుకు 10 లక్షల టెస్టులు చేయడం సాధ్యమేనా...
- కరోనావైరస్ ఆదివాసీ తెగలను అంతం చేస్తుందా...
- కరోనావైరస్తో అల్లాడిన వూహాన్ నగరంలో ఇప్పుడు అంబరాన్నంటే సంబరాలు
- ఎక్స్ పొనెన్షియల్ గ్రోత్ బయాస్: కోవిడ్-19 కేసులు లెక్కించడంలో జరుగుతున్న కామన్ తప్పిదం ఇదే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)