లాక్‌డౌన్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై, ప్రజల జీవితాలపై ఇంకా ఎంత కాలం ఉండబోతోంది

ప్రచురణ

కరోనా వైరస్ వల్ల విధించింన లాక్‌డౌన్ దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం చూపింది? ఎంతమంది వేతన జీవులు ఉపాధి కోల్పోయారు?

ఉపాధి కోసం ఎంత మంది తమ వృత్తిని వదిలి వేరే వృత్తుల్లోకి మారారు.? మన జీడీపీ ఎంత దారుణంగా ప్రభావితమైంది?

దీని ప్రభావం ప్రజల మీద ఇంకా ఎంత కాలం ఉండబోతోంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)