భారత్ - చైనా: ఎవరి బలమెంత... బలగమెంత?

వీడియో క్యాప్షన్, భారత్ - చైనా: ఎవరి బలమెంత... బలగమెంత?
ప్రచురణ

చైనాను ఎదుర్కొనేందుకు భారత్ 'టిట్ ఫర్ టాట్" వ్యూహం అనుసరించాలనుకుంటోందా?

ఆ దేశంలో కొంత భూభాగాన్ని ఆక్రమించి చైనాపై భారత్ ఒత్తిడి పెంచగలదా? చైనా సైన్యం శక్తి, సామర్థ్యాలేంటి, భారత్ బలాబలాలేంటి?

ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో ఎవరి బలం ఎంత? రక్షణ రంగ నిపుణులు, మాజీ అధికారులు ఏమంటున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)