ధ్రువపు ఎలుగుబంట్లు అంతరించిపోతున్నాయా?

వీడియో క్యాప్షన్, ధృవపు ఎలుగుబంట్లు అంతరించిపోతున్నాయా?
ప్రచురణ

వాతావరణ మార్పులు ధ్రువపు ఎలుగుబంట్ల జీవనశైలిపైనా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.

కరిగిపోతున్న మంచు, మారుతున్న ఉష్ణోగ్రతలు ధృవపు ఎలుగుబంట్లు వేటాడే సమయం మీదా ప్రభావం చూపుతున్నాయి.

ఆహారం కోసం వేటాడే సమయం తగ్గిపోతుండటంతో ధృవపు ఎలుగులు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. వాటి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)