‘కరోనా పేరుతో దోచుకుంటున్నారు’: ప్రైవేటు ఆస్పత్రులపై ఆరోపణలు

వీడియో క్యాప్షన్, ‘కరోనా పేరుతో దోచుకుంటున్నారు’: ప్రైవేటు ఆస్పత్రులపై ఆరోపణలు
ప్రచురణ

కరోనా సోకిందని ప్రైవేటు ఆస్పత్రిలో చేరితే ఇష్టానుసారం బిల్లులు వేసి రోగుల్ని దోచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కొన్ని ఆస్పత్రులు రోగులకు చెయ్యని చికిత్సలకు కూడా బిల్లులు వేస్తున్నారని, ఆక్సిజన్ పెట్టకపోయినా, పెట్టినట్లు బిల్లు వేసి, ముక్కు పిండి వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

కరోనా చికిత్స చార్జీలు, ధరలపై వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పరిమితులు విధించినా అవి అమలు కావటంలేదని చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)