కరోనావైరస్: చెల్లెలు చదువుకోవటానికి కొండ మీద గుడిసె కట్టిన అన్న

ప్రచురణ

స్వప్నాలి స్వగ్రామం మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఉన్న దరిస్టే.

ముంబయిలోని ఓ కళాశాలలో ఆమె పశువైద్య విద్య చదువుకుంటున్నారు.

ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు తమ ఊరి దగ్గర్లోని ఓ కొండ మీదకు ఆమె వెళ్లాల్సి వస్తోంది.

వర్షాలు మొదలవటంతో అక్కడికి వెళ్లి చదువుకోవటం కష్టంగా మారింది.

ఈ సమస్యకు ఈమె కుటుంబ సభ్యులు ఓ పరిష్కారం కనుగొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)